video

ప్రేమతో నిన్ను ఆరాధింతును Prematho Ninnu Aaraadhinthunu | Telugu Christian Song

ప్రేమతో నిన్ను ఆరాధింతును
ప్రియుడా నా యేసయ్య
ప్రేమతో నిన్ను ఆరాధింతును
ప్రియుడా నా యేసయ్య

రేమతో నిన్ను ఆరాధింతును

1
మేఘ స్థంబమై యున్నానంటివే
అగ్ని స్థంబమై యున్నానంటివే
మేఘ స్థంబమై యున్నానంటివే
అగ్ని స్థంబమై యున్నానంటివే

శ్రమ వెంబడి శ్రమలొచ్చినా
నిన్ను విడువను మరువనంటివే
శ్రమ వెంబడి శ్రమలొచ్చినా
నిన్ను విడువను మరువనంటివే

ప్రేమతో నిన్ను ఆరాధింతును
ప్రియుడా నా యేసయ్య

రేమతో నిన్ను ఆరాధింతును

2
కన్నతల్లి వలే ఆదరించితివే
కన్నతండ్రి వలే జాలి చూపితివే
కన్నతల్లి వలే ఆదరించితివే
కన్నతండ్రి వలే జాలి చూపితివే

కన్నవారైనా నిన్ను మరచినా
కరుణచూపి నన్ను మరువనంటివే
కన్నవారైనా నిన్ను మరచినా
కరుణచూపి నన్ను మరువనంటివే

ప్రేమతో నిన్ను ఆరాధింతును
ప్రియుడా నా యేసయ్య
ప్రేమతో నిన్ను ఆరాధింతును
ప్రియుడా నా యేసయ్య

రేమతో నిన్ను ఆరాధింతును

ప్రేమతో నిన్ను ఆరాధింతును Prematho Ninnu Aaraadhinthunu | Telugu Christian Song | Lavanya Karunakar | Joseph Karunakar

Don`t copy text!