prabhuvunu

దుఖము గల పాన పాత్ర / Dukhamu Gala Pāna Pātra | Telugu Christian Song

దుఖము గల పాన పాత్ర నా ప్రభువు ఇచ్చీనచో / Dukhamu Gala Pāna Pātra Nā Prabhuvu Iccīnacō | Telugu Christian Song

దుఖము గల పాన పాత్ర నా ప్రభువు ఇచ్చీనచో
సంతోషముతో తీసుకుని హల్లేలూయా పాడెదను
సంతోషముతో తీసుకుని హల్లేలూయా పాడెదను

కీడు కొరకై యేమియును తండ్రి నాకు చెయలేదు
నన్నాయన కొట్టినను ప్రేమ చుపించే దేవుడు
సంతోషముతో తీసుకుని హల్లేలూయా పాడెదను

1
లోకములో నేనాశించను – కష్ట నష్టము లెక్కించను
ఎప్పుడు నా ప్రభువును చూడాలనే ఆశింతును
ఎప్పుడు నా ప్రభువును చూడాలనే ఆశింతును

లోకములో నేనాశించను – కష్ట నష్టము లెక్కించను
ఎప్పుడు నా ప్రభువును చూడాలనే ఆశింతును
ఎప్పుడు నా ప్రభువును చూడాలనే ఆశింతును

2
దుఖము గల పాన పాత్ర – నా ప్రభువు ఇచ్చీనచో
సంతోషముతో తీసుకుని హల్లేలూయా పాడెదను
సంతోషముతో తీసుకుని హల్లేలూయా పాడెదను

దుఖము గల పాన పాత్ర – నా ప్రభువు ఇచ్చీనచో
సంతోషముతో తీసుకుని హల్లేలూయా పాడెదను
సంతోషముతో తీసుకుని హల్లేలూయా పాడెదను

దుఖము గల పాన పాత్ర నా ప్రభువు ఇచ్చీనచో
సంతోషముతో తీసుకుని హల్లేలూయా పాడెదను
సంతోషముతో తీసుకుని హల్లేలూయా పాడెదను

దుఖము గల పాన పాత్ర నా ప్రభువు ఇచ్చీనచో
సంతోషముతో తీసుకుని హల్లేలూయా పాడెదను
సంతోషముతో తీసుకుని హల్లేలూయా పాడెదను

Dukhamu gala pāna pātra nā prabhuvu iccīnacō
Santōṣamutō tīsukuni hallēlūyā pāḍedanu
Santōṣamutō tīsukuni hallēlūyā pāḍedanu

Dukhamu gala pāna pātra nā prabhuvu iccīnacō
Santōṣamutō tīsukuni hallēlūyā pāḍedanu
Santōṣamutō tīsukuni hallēlūyā pāḍedanu

1
Kīḍu korakai yēmiyunu taṇḍri nāku ceyalēdu
Nannāyana koṭṭinanu prēma cupin̄cē dēvuḍu
Nannāyana koṭṭinanu prēma cupin̄cē dēvuḍu

Kīḍu korakai yēmiyunu taṇḍri nāku ceyalēdu
Nannāyana koṭṭinanu prēma cupin̄cē dēvuḍu
Nannāyana koṭṭinanu prēma cupin̄cē dēvuḍu

2
Lōkamulō nēnāśin̄canu – kaṣṭa naṣṭamu lekkin̄canu
Eppuḍu nā prabhuvunu cūḍālanē āśintunu
Eppuḍu nā prabhuvunu cūḍālanē āśintunu

Lōkamulō nēnāśin̄canu – kaṣṭa naṣṭamu lekkin̄canu
Eppuḍu nā prabhuvunu cūḍālanē āśintunu
Eppuḍu nā prabhuvunu cūḍālanē āśintunu

Dukhamu gala pāna pātra nā prabhuvu iccīnacō
Santōṣamutō tīsukuni hallēlūyā pāḍedanu
Santōṣamutō tīsukuni hallēlūyā pāḍedanu

Dukhamu gala pāna pātra nā prabhuvu iccīnacō
Santōṣamutō tīsukuni hallēlūyā pāḍedanu
Santōṣamutō tīsukuni hallēlūyā pāḍedanu

దుఖము గల పాన పాత్ర నా ప్రభువు ఇచ్చీనచో / Dukhamu Gala Pāna Pātra Nā Prabhuvu Iccīnacō | Telugu Christian Song | Hema John / Church Of God In India, Pamarru, Andhra Pradesh, India

Don`t copy text!