ఆనందముతో స్తుతియించెదము / Ānandamutō Stutiyin̄cedamu | Telugu Christian Song
ఆనందముతో స్తుతియించెదము / Ānandamutō Stutiyin̄cedamu | Telugu Christian Song
పల్లవి: ఆనందముతో స్తుతియించెదము
ప్రభు యేసు పాదముల పూజింతుము
పల్లవి: ఆనందముతో స్తుతియించెదము
ప్రభు యేసు పాదముల పూజింతుము
1
మరణాంధకార లోయలోన సాతాను చెరలో నేనుండగ
మరణాంధకార లోయలోన సాతాను చెరలో నేనుండగ
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి నీ ఘనత కొరకై యేర్పరచితివి
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి నీ ఘనత కొరకై యేర్పరచితివి
పల్లవి: ఆనందముతో స్తుతియించెదము
ప్రభు యేసు పాదముల పూజింతుము
పల్లవి: ఆనందముతో స్తుతియించెదము
ప్రభు యేసు పాదముల పూజింతుము
2
నరకాగ్ని పాలాయె నా ప్రాణము తప్పించుకొను మార్గము లేకుండగా
నీ రక్తము కార్చి ప్రాణ త్యాగముతో భరియించలేని బాధను యోర్చితివి
పల్లవి: ఆనందముతో స్తుతియించెదము
ప్రభు యేసు పాదముల పూజింతుము
పల్లవి: ఆనందముతో స్తుతియించెదము
ప్రభు యేసు పాదముల పూజింతుము
3
విలువైన ప్రేమ కనబరచితివి నా ఘోర పాపములను క్షమియించితివి
విలువైన ప్రేమ కనబరచితివి నా ఘోర పాపములను క్షమియించితివి
ప్రభు క్రీస్తు సన్నిధి నిత్యము నుండు ఆశను నాకెంతో కలిగించితివి
ప్రభు క్రీస్తు సన్నిధి నిత్యము నుండు ఆశను నాకెంతో కలిగించితివి
పల్లవి: ఆనందముతో స్తుతియించెదము
ప్రభు యేసు పాదముల పూజింతుము
పల్లవి: ఆనందముతో స్తుతియించెదము
ప్రభు యేసు పాదముల పూజింతుము
4
గర్భమున నేను రూపొందక మునుపే నా దేవ నీవు నన్నెంచుకుని
గర్భమున నేను రూపొందక మునుపే నా దేవ నీవు నన్నెంచుకుని
ఈ లోక సంబంధ బంధము తెంచి పరలోక ద్వారము తెరచితివి
ఈ లోక సంబంధ బంధము తెంచి పరలోక ద్వారము తెరచితివి
పల్లవి: ఆనందముతో స్తుతియించెదము
ప్రభు యేసు పాదముల పూజింతుము
పల్లవి: ఆనందముతో స్తుతియించెదము
ప్రభు యేసు పాదముల పూజింతుము
5
అరణ్యమందు నడచిన గాని యెండిన నేలను నిలచిన గాని
అరణ్యమందు నడచిన గాని యెండిన నేలను నిలచిన గాని
పరలోక తండ్రి మారని ప్రేమను గురి యొద్దకు పరుగెత్తుదును
పరలోక తండ్రి మారని ప్రేమను గురి యొద్దకు పరుగెత్తుదును
పల్లవి: ఆనందముతో స్తుతియించెదము
ప్రభు యేసు పాదముల పూజింతుము
పల్లవి: ఆనందముతో స్తుతియించెదము
ప్రభు యేసు పాదముల పూజింతుము
Ānandamutō stutiyin̄cedamu
Prabhu Yēsu pādamula pūjintumu
Ānandamutō stutiyin̄cedamu
Prabhu Yēsu pādamula pūjintumu
1
Maraṇāndhakāra lōyalōna sātānu ceralō nēnuṇḍaga
Maraṇāndhakāra lōyalōna sātānu ceralō nēnuṇḍaga
Tappipōyina nannu vedaki rakṣin̄ci nī ghanata korakai yērparacitivi
Tappipōyina nannu vedaki rakṣin̄ci nī ghanata korakai yērparacitivi
Ānandamutō stutiyin̄cedamu
Prabhu Yēsu pādamula pūjintumu
Ānandamutō stutiyin̄cedamu
Prabhu Yēsu pādamula pūjintumu
2
Narakāgni pālāye nā prāṇamu tappin̄cukonu mārgamu lēkuṇḍagā
Narakāgni pālāye nā prāṇamu tappin̄cukonu mārgamu lēkuṇḍagā
Nī raktamu kārci prāṇa tyāgamutō bhariyin̄calēni bādhanu yōrcitivi
Nī raktamu kārci prāṇa tyāgamutō bhariyin̄calēni bādhanu yōrcitivi
Ānandamutō stutiyin̄cedamu
Prabhu Yēsu pādamula pūjintumu
Ānandamutō stutiyin̄cedamu
Prabhu Yēsu pādamula pūjintumu
3
Viluvaina prēma kanabaracitivi nā ghōra pāpamulanu kṣamiyin̄citivi
Viluvaina prēma kanabaracitivi nā ghōra pāpamulanu kṣamiyin̄citivi
Prabhu Krīstu sannidhi nityamu nuṇḍu āśanu nākentō kaligin̄citivi
Prabhu Krīstu sannidhi nityamu nuṇḍu āśanu nākentō kaligin̄citivi
Ānandamutō stutiyin̄cedamu
Prabhu Yēsu pādamula pūjintumu
Ānandamutō stutiyin̄cedamu
Prabhu Yēsu pādamula pūjintumu
4
Garbhamuna nēnu rūpondaka munupē nā dēva nīvu nannen̄cukuni
Garbhamuna nēnu rūpondaka munupē nā dēva nīvu nannen̄cukuni
ī lōka sambandha bandhamu ten̄ci paralōka dvāramu teracitivi
ī lōka sambandha bandhamu ten̄ci paralōka dvāramu teracitivi
Ānandamutō stutiyin̄cedamu
Prabhu Yēsu pādamula pūjintumu
Ānandamutō stutiyin̄cedamu
Prabhu Yēsu pādamula pūjintumu
5
Araṇyamandu naḍacina gāni yeṇḍina nēlanu nilacina gāni
Araṇyamandu naḍacina gāni yeṇḍina nēlanu nilacina gāni
Paralōka taṇḍri mārani prēmanu guri yoddaku parugettudunu
Paralōka taṇḍri mārani prēmanu guri yoddaku parugettudunu
Ānandamutō stutiyin̄cedamu
Prabhu Yēsu pādamula pūjintumu
Ānandamutō stutiyin̄cedamu
Prabhu Yēsu pādamula pūjintumu
ఆనందముతో స్తుతియించెదము / Ānandamutō Stutiyin̄cedamu | Telugu Christian Song | The Church at Horeb / Horeb Prayer House, Kukatpally, Hyderabad, Telangana, India