ప్రణుతించెద ప్రభు నీ నామం | Pranuthincheda Prabhu Nee Naamam | Telugu Christian Song
ప్రణుతించెద ప్రభు నీ నామం
ప్రతి దినం ప్రతి క్షణం
పరమయ నామం పావన నామ
పరిశుద్ధ నామం పరిపూర్ణ నామం
పరిమళ నామం పరమార్ధ నామం
ప్రీతిగల నామం పూజిత నామం
పరిచిత నామం పరిచరించు నామం
ప్రదీపించు నామం ప్రకటిత నామం
ప్రణుతించెద ప్రభు నీ నామం | Pranuthincheda Prabhu Nee Naamam | Telugu Christian Song | A. Sudarshanam | Ashok M. | Victor Rampogu