దావీదు పురములో యేసయ్య పుట్టాడు | Telugu Christian Song
దావీదు పురములో యేసయ్య పుట్టాడు
పశువుల పాకలోన శిశువుగా వెలిశాడు
దావీదు పురములో యేసయ్య పుట్టాడు
పశువుల పాకలోన శిశువుగా వెలిశాడు
నిన్ను నన్ను రక్షింప పరలోకం వీడినాడు
నిన్ను నన్ను రక్షింప పరలోకం వీడినాడు
నీ కొరకు నా కొరకు భూలోకం వచ్చాడు
రారో మాయన్న రారండో జనులారా
రారో మాయన్న రారండో జనులారా
1
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
బలవంతుడైన యేసు నిత్యుడగుతండ్రి
బలవంతుడైన యేసు నిత్యుడగుతండ్రి
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
బలవంతుడైన యేసు నిత్యుడగుతండ్రి
బలవంతుడైన యేసు నిత్యుడగుతండ్రి
సమాధాన కర్త అధిపతి అనిపేరు
సమాధాన కర్త అధిపతి అనిపేరు
ఆదియు అంతము లేనివాడు నాయేసు
రారో అన్న రారండో జనులారా
రారో మాయన్న రారండో జనులారా
2
ఇమ్మానుయేలు గా ఇలాకే తెంచాడు
ఇమ్మానుయేలు గా ఇలాకే తెంచాడు
మన పాపములకు పుట్టాడు చూడరో
మన పాపములకు పుట్టాడు చూడరో
ఇమ్మానుయేలు గా ఇలాకే తెంచాడు
ఇమ్మానుయేలు గా ఇలాకే తెంచాడు
మన పాపములకు పుట్టాడు చూడరో
మన పాపములకు పుట్టాడు చూడరో
మన రక్షకుండు వెలిసినాడు చూడరో
మన రక్షకుండు వెలిసినాడు చూడరో
ఆ యేసే మార్గము సత్యము జీవమురో
రారో అన్న రారండో జనులారా
రారో అన్న రారండో జనులారా
3
ఈయేసే మన రక్షకుడు
ఈయేసే మన రక్షకుడు
ఈ క్రీస్తే మన విమోచకుడు
ఈ క్రీస్తే మన విమోచకుడు
ఈయేసే మన రక్షకుడు
ఈయేసే మన రక్షకుడు
ఈ క్రీస్తే మన విమోచకుడు
ఈ క్రీస్తే మన విమోచకుడు
ఇదే మంచి తరుణము సమయం ఇంకా లేదురో
ఇదే మంచి తరుణము సమయం ఇంకా లేదురో
ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకురో
రారో మాయన్న రారండో జనులారా
రారో మాయన్న రారండో జనులారా
దావీదు పురములో యేసయ్య పుట్టాడు
దావీదు పురములో యేసయ్య పుట్టాడు
పశువుల పాకలోన శిశువుగా వెలిశాడు
పశువుల పాకలోన శిశువుగా వెలిశాడు
దావీదు పురములో యేసయ్య పుట్టాడు
దావీదు పురములో యేసయ్య పుట్టాడు
పశువుల పాకలోన శిశువుగా వెలిశాడు
పశువుల పాకలోన శిశువుగా వెలిశాడు
నిన్ను నన్ను రక్షింప పరలోకం వీడినాడు
నిన్ను నన్ను రక్షింప పరలోకం వీడినాడు
నీ కొరకు నా కొరకు భూలోకం వచ్చాడు
రారో మాయన్న రారండో జనులారా
రారో మాయన్న రారండో జనులారా
రారో మాయన్న రారండో జనులారా
రారో మాయన్న రారండో జనులారా
దావీదు పురములో యేసయ్య పుట్టాడు | Telugu Christian Song | Vootla Moses